TSPSC: టీఎస్‌పీఎస్సీలో ప్రశ్నపత్రం లీకేజీ.. ఆరు నెలలుగా ప్రవీణ్‌, రాజశేఖర్‌ దందా..!

టీఎస్‌పీఎస్సీలో ప్రశ్నపత్రం లీకేజీ బాగోతం ఒకటి, రెండు పరీక్షలకు పరిమితం కాదని.. అక్టోబర్ నుంచే రాజశేఖర్, ప్రవీణ్‌లు కలిసి ఈ దందా సాగిస్తున్నట్లు తేలింది. అన్నీ తామై వ్యవహరించిన వీరిద్దరూ.. తోడుదొంగల్లా మారి అన్ని పరీక్షలపైనా కన్నేసినట్లు వెలుగులోకి వచ్చింది. రేణుక అడిగినందుకే  ప్రశ్నపత్రం ఇచ్చానని ప్రవీణ్ చెప్పిందంతా నాటకమని బయటపడింది. లక్షలాది మంది భవితవ్యం నిర్దేశించే పరీక్ష పేపర్లు అలవోకగా కొట్టేస్తున్నా.. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 18 Mar 2023 12:26 IST

Tags :

మరిన్ని