Ap News: తీవ్రమైన అభియోగాలు ఉన్నా మంత్రి పదవిలోనే కాకాణి

ప్రజాప్రతినిధి అంటే బాధ్యతాయుతంగా ఉండాలి. పదవిలో ఉండేవారు పది మందికీ ఆదర్శంగా ఉండాలి. నైతిక విలువలు, నిజాయతీ, నిబద్ధత కలిగి ఉండాలి. అందులోనూ మంత్రి పదవిలో ఉండేవారికి నైతికత, ప్రజాస్వామ్యంపై గౌరవం రెండింతలు ఎక్కువగానే ఉండాలి. కానీ.. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఇవేమీ లేనట్లు కనిపిస్తోంది. నైతికత, నిజాయతీ అనే పదాలకు తన డిక్షనరీలోనే చోటు లేదన్నట్లుంది ఆయన వ్యవహార శైలి. కాకాణి ఎ-1గా ఉన్న ఫోర్జరీ కేసులో ఆధారాల చోరీ ఘటనపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించినా ఆయన మంత్రి పదవిని పట్టుకుని వేలాడుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Published : 16 Dec 2022 13:16 IST
Tags :

మరిన్ని