Ap News: అడుగంటుతున్న భూగర్భ జలాలు.. వేసవిలో నీటి గండం

వేసవికి ముందే ఉమ్మడి గుంటూరు జిల్లా (guntur)లో భూగర్భ జలాలు నిండుకుంటున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురిసి కాల్వలు ప్రవహిస్తున్నా చాలా మండలాల్లో భూగర్భజలం పాతాళంలోకి వెళ్లిపోయింది. విచ్చలవిడి నీటి వినియోగమే దీనికి కారణంగా తెలుస్తోంది. నీటి పొదుపును మరిస్తే భవిష్యత్తులో పరిస్థితులు మరింత కఠినంగా మారే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Updated : 30 Mar 2023 17:08 IST

మరిన్ని