Shaakuntalam: ‘మల్లికా.. మల్లికా..’ ఎంతో హృద్యంగా ‘శాకుంతలం’ ఫస్ట్‌ సింగిల్‌

‘శాకుంతలం’ సంగీత ప్రవాహం మొదలైంది. సమంత ప్రధాన పాత్రధారిగా గుణశేఖర్‌ తెరకెక్కించిన చిత్రమిది. ఈ చిత్రంలో ఫస్ట్‌ సింగిల్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘మల్లికా..మల్లికా’ అంటూ సాగే ఈ పాటకు చైతన్య ప్రసాద్‌ సాహిత్యం అందించగా, మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఆద్యంతం ఆకట్టుకునేలా రమ్య బెహరా ఎంతో హృద్యంగా ఆలపించారు.

Updated : 18 Jan 2023 19:41 IST

Tags :

మరిన్ని