Shaakuntalam: సమంత ‘శాకుంతలం’ రిలీజ్‌ అయ్యేది ఎప్పుడంటే..?

సమంత ప్రధాన పాత్రలో నటించిన అపురూప ప్రేమకావ్యం ‘శాకుంతలం’ రిలీజ్‌ డేట్‌ వెల్లడైంది. నవంబర్‌ 4న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థలు గుణ టీమ్‌ వర్క్స్‌, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ శుక్రవారం ఉదయం అధికారికంగా ప్రకటించాయి. ఈ మేరకు ‘శాకుంతలం’ నుంచి కొత్త ఫొటో‌, మోషన్‌ పోస్టర్‌ని అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రంతో అల్లు అర్జున్ కుమార్తె అర్హ కూడా తెలుగు తెరకు పరిచయం అవుతుండటం విశేషం.

Published : 23 Sep 2022 13:33 IST

Tags :

మరిన్ని