Shaakuntalam: దుర్వాస మహర్షి పాత్రకు మోహన్‌బాబును అందుకే తీసుకున్నాం..!: గుణశేఖర్‌

దుర్వాస మహర్షి పాత్రను మోహన్‌బాబు (Mohanbabu) మాత్రమే అత్యద్భుతంగా చేయగలరనే అయన్ను తీసుకున్నట్టు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ (Gunasekhar) వెల్లడించారు. ఆయన దర్శకత్వంలో సమంత (Samantha) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’ (Shaakuntalam). ఈ చిత్రం ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గుణశేఖర్‌ పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం. 

Published : 02 Apr 2023 13:03 IST

Tags :

మరిన్ని