Neelima Guna: అప్పటినుంచే నాన్నతో పనిచేయాలని ఉండేది: నీలిమ గుణ

గతంతో పోలిస్తే తన మాటను నాన్న ఇప్పుడే ఎక్కువగా వింటున్నాడని గుణశేఖర్‌ కుమార్తె నీలిమ గుణ (Neelima Guna) తెలిపారు. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఆమె నిర్మించిన ప్రేమకావ్యం ‘శాకుంతలం’ (Shaakuntalam). సమంత (Samantha) ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ (Gunasekhar) తెరకెక్కించిన చిత్రమిది. ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘శాకుంతలం’పై చిత్ర బృందం ముచ్చటించింది. ఆ విశేషాలు మీకోసం..

Published : 04 Apr 2023 17:03 IST
Tags :

మరిన్ని