Warangal: భద్రకాళి ఆలయంలో వైభవంగా శాకాంబరి ఉత్సవాలు

ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఆలయ అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. అంతకుముందు అమ్మవారికి పసుపు కుంకుమతో పాటు...వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు.అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

Published : 07 Jul 2022 22:19 IST

Tags :

మరిన్ని