kidnap Case: నన్నెవరూ కిడ్నాప్‌ చేయలేదు.. యువతి షాలిని ట్విస్ట్‌

సిరిసిల్ల జిల్లాలో యువతి షాలిని కిడ్నాప్‌ ఘటన మలుపు తిరిగింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని షాలిని వెల్లడించింది. ఈ మేరకు యువకుడు జానీని పెళ్లి చేసుకున్న వీడియోను విడుదల చేసింది. నాలుగేళ్లుగా జానీని ప్రేమిస్తున్నట్లు చెప్పిన షాలిని.. తన కోరికపైనే కారులో తీసుకెళ్లాడని పేర్కొంది. 

Published : 20 Dec 2022 15:50 IST
Tags :

మరిన్ని