WTC Final: షమీ సూపర్‌ బాల్‌.. లబుషేన్ క్లీన్‌బౌల్డ్‌

ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ (WTC Final 2023) మ్యాచ్‌ తొలి రోజు ఆట ప్రారంభంలో భారత్‌ బౌలర్‌ షమీ (Mohammad Shami) చురకత్తుల్లాంటి బంతులను సంధించాడు. లంచ్‌ బ్రేక్‌ తర్వాత రెండో ఓవర్‌ మొదటి బంతికే (24.1వ ఓవర్) లబుషేన్‌ను రిప్పర్‌తో క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఆఫ్‌ వికెట్‌ ఆవల వేసిన బంతి ఇన్‌స్వింగ్‌తో వికెట్లను గిరాటేసింది.

Updated : 08 Jun 2023 13:48 IST
Tags :

మరిన్ని