Shamshera: ‘షంషేరా’ ట్రైలర్‌ ద్విపాత్రాభినయంతో అదరగొట్టిన రణ్‌బీర్‌కపూర్‌

 ‘‘స్వాతంత్ర్యం ఊరికే రాదు. పోరాడి సాధించుకోవాలం’’టూ దూసుకువస్తున్నాడు రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor). ఆయన ద్విపాత్రాభినయంలో నటించిన ‘షంషేరా’ (Shamshera) ట్రైలర్‌ని శుక్రవారం ఉదయం చిత్రబృందం విడుదల చేసింది. ఓ వైపు యోధుడిగా, మరోవైపు దొంగగా రణ్‌బీర్‌ నటన ఆకట్టుకునేలా ఉంది. ప్రతినాయకుడిగా సంజయ్‌ దత్‌(Sanjay Dutt) ఆహార్యం, సంభాషణలు ప్రేక్షకుల్ని మెప్పించేలా సాగాయి. కళ్లు చెదిరే పోరాట దృశ్యాలు, పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌తో ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.

Published : 24 Jun 2022 16:03 IST

Tags :

మరిన్ని