Vijayawada: ఇంద్రకీలాద్రిపై.. బాలాత్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తొలిరోజు జగన్మాతను భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకున్నారు. ఇవాళ బాలాత్రిపురసుందరీదేవిగా భక్తులకు దుర్గమ్మ దర్శనమిస్తున్నారు.

Published : 27 Sep 2022 10:02 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని