Ys Sharmila: వైతెపా అధ్యక్షురాలు షర్మిల కేరవాన్‌కు నిప్పు.. చెన్నారావుపేటలో ఉద్రిక్తత

వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలంలోని శంకరం తండా శివారులో ఉద్రిక్తత నెలకొంది. వైతెపా అధ్యక్షురాలు షర్మిల కేరవాన్‌కు.. తెరాస నిరసనకారులు నిప్పు పెట్టారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు పలువురిని అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. కాగా, ఆదివారం జరిగిన నర్సంపేట సభలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలకు గానూ తెరాస కార్యకర్తలు ఈ ఘటనకు పాల్పడ్డారు.

Published : 28 Nov 2022 14:49 IST

Ys Sharmila: వైతెపా అధ్యక్షురాలు షర్మిల కేరవాన్‌కు నిప్పు.. చెన్నారావుపేటలో ఉద్రిక్తత

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు