YS Sharmila: మాకూ మిస్డ్‌ కాల్స్‌ వస్తున్నాయ్‌: పొత్తులపై వైఎస్‌ షర్మిల

కాంగ్రెస్ పార్టీలో వైతెపా (YSRTP)ను విలీనం చేయాలనుకుంటున్నారన్న కథనాలను ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) తోసిపుచ్చారు. తమది పేదలు, నిరుద్యోగుల కోసం పోరాడే పార్టీ అని తామెవరితోనూ పోత్తులు పెట్టుకునే ఆలోచనలో లేమని ఆమె స్పష్టం చేశారు.

Updated : 16 May 2023 15:21 IST
Tags :

మరిన్ని