Drugs: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌ ప్రమేయం లేదు: ఎన్‌సీబీ

క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో-ఎన్‌సీబీ క్లీన్ చిట్ ఇచ్చింది. డ్రగ్స్ కేసుతో ఆర్యన్ ఖాన్ కు ప్రమేయం లేదని పేర్కొంది. ఆర్యన్ సహా ఆరోపణలు ఎదుర్కొన్న ఆరుగురి వద్ద డ్రగ్స్ ఉన్నట్లు ఆధారాల్లేవని ఎన్‌సీబీ తేల్చిచెప్పింది.

Published : 27 May 2022 16:30 IST

మరిన్ని

ap-districts
ts-districts