Thailand: సముద్రంలో గస్తీ కాస్తూ.. మునిగిన థాయిలాండ్ యుద్ధనౌక

థాయిలాండ్ యుద్ధనౌక సముద్రంలో మునిగిన ఘటనలో.. ఇప్పటివరకు 75 మందిని సహాయక బృందాలు రక్షించాయి. మరో 31 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నాయి.  ఇప్పటివరకు ఎలాంటి మరణాలు నమోదు కాలేదని థాయిలాండ్ నౌకదళం స్పష్టం చేసింది. ఆదివారం సాయంత్రం గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ సముద్రంలో HTM సుఖొథాయి నౌక మునిపోగా.. ప్రమాద సమయంలో నౌకలో 100మందికి పైగా సిబ్బంది ఉన్నారు.

Published : 19 Dec 2022 15:53 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు