Shirley Setia: నటి షిర్లీ సేతియా ఎంత బాగా పాడిందో.. వినండి..

‘కృష్ణ వ్రింద విహారి’ ప్రీ రిలీజ్‌ వేడుకలో తన మధుర గాత్రంతో పాట పాడి అలరించింది కథానాయిక షిర్లీ సేతియా. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు, తెలుగు సినిమాతో ప్రేమలో పడ్డానని తెలిపింది. ఈ సినిమాలోని వ్రింద అనే పాత్ర పోషించినందుకు చాలా ఆనందంగా ఉందని, ఇందుకు తనకు అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపింది.

Published : 21 Sep 2022 16:16 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు