Kashi: కాశీలోని జ్ఞానవాపి మసీదులో శివలింగం దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌

కాశీలోని జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిందన్నవార్త సంచలనంగా మారగా.. ఆ శివలింగానికి సంబంధించిన దృశ్యాలు జాతీయ మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అది శివలింగమని ఓ వర్గం పేర్కొంటుండగా.. ఫౌంటేన్‌లో భాగమని మరో వర్గం వాదిస్తోంది.

Published : 18 May 2022 19:06 IST
Tags :

మరిన్ని