Maharashtra: ఆనందంతో స్టెప్పులేసిన శివసేన రెబల్ ఎమ్మెల్యే

శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ శిందే మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలియగానే గోవాలోని శివసేన రెబల్ శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఏక్ నాథ్ శిందే శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలంతా ఆనందంతో నృత్యాలు చేశారు. పెద్ద టీవీ స్క్రీన్ పై శిందే సీఎం అవుతారనే వార్త రాగానే టేబుల్ పైకి ఎక్కి మరీ డ్యాన్స్ చేశారు.

Published : 30 Jun 2022 19:57 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని