Shiva Rajkumar: వెక్కివెక్కి ఏడ్చిన శివన్న.. ఓదార్చిన బాలయ్య

పునీత్‌ రాజ్‌కుమార్‌ పేరు చెప్పగానే ఆయన సోదరుడు శివ రాజ్‌కుమార్‌ భావోద్వేగానికి లోనయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన  ‘వేద’ (Veda) విడుదల ముందస్తు వేడుకలో ఈ సంఘటన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నటుడు బాలకృష్ణ.. శివ రాజ్‌కుమార్‌ను ఓదార్చారు. శివ రాజ్‌కుమార్‌ కంటతడి పెట్టడం చూసి అక్కడున్నవారి కళ్లు చమ్మగిల్లాయి. 

Updated : 08 Feb 2023 16:59 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు