Andhra News: గ్రామ పంచాయతీలకు నిధుల కొరత.. రోడ్డునపడ్డ సర్పంచులు

గ్రామ పంచాయతీల్లో గల్లాపెట్టె నిండుకుంది. నిధులు లేకపోవటంతో పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది. పంచాయతీల పరిధిలో పనిచేసే కార్మికులు,హెల్పర్లు నెలల తరబడి జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. ఊరిని బాగుచేద్దాం, ప్రజలకు సేవ చేద్దామని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన సర్పంచుల పరిస్థితి ఇప్పుడు ఆయోమయంగా మారింది.

Published : 09 Sep 2022 19:47 IST

గ్రామ పంచాయతీల్లో గల్లాపెట్టె నిండుకుంది. నిధులు లేకపోవటంతో పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది. పంచాయతీల పరిధిలో పనిచేసే కార్మికులు,హెల్పర్లు నెలల తరబడి జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. ఊరిని బాగుచేద్దాం, ప్రజలకు సేవ చేద్దామని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన సర్పంచుల పరిస్థితి ఇప్పుడు ఆయోమయంగా మారింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు