Pakistan: పాక్‌లో ఆర్థిక సంక్షోభం.. నూనె, నెయ్యికి తీవ్ర కొరత

ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్ పరిస్థితి నానాటికి మరింత దిగజారుతోంది. తినేందుకు ఆహారం లేక, చేసేందుకు పనిలేక.. పాకిస్తానీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చాలా కుటుంబాలు.. ఒక్కపూట భోజనానికే ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటగా.. తాజాగా వస్తువుల కొరత ఏర్పడింది. పాక్‌లో వంటనూనె, నెయ్యి సరఫరా పడిపోయింది. కొద్ది రోజుల్లో.. రంజాన్ నెల ప్రారంభం కానున్న వేళ.. ఈ సంక్షోభం షెహబాజ్ సర్కార్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. 

Updated : 07 Jan 2023 19:01 IST

Tags :

మరిన్ని