Indian Railway: ఇండియన్‌ రైల్వేలో వేధిస్తున్న సిబ్బంది కొరత..!

నిత్యం రెండు కోట్ల మందికిపైగా ప్రయాణం, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద జాతీయ రైల్వే వ్యవస్థ, మూడో అతి పొడవైన రైల్వే వ్యవస్థ. ఏడాదికి రూ.రెండు లక్షల కోట్ల ఆదాయం.. ఇదీ భారతీయ రైల్వేల గొప్పదనం. అయినా వేధిస్తున్న సిబ్బంది కొరత.ఫలితంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వందలాది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. సుదీర్ఘకాలంగా భారతీయ రైల్వే (Indian Railway) విభాగంలో ఉన్న సమస్య ఇది. ఇంత జరుగుతున్నా ఖాళీల భర్తీపై రైల్వే శాఖ దృష్టి సారించడం లేదనే విమర్శలు ఉన్నాయి. 

Published : 06 Jun 2023 12:13 IST
Tags :

మరిన్ని