శ్రద్ధా హత్య తర్వాత.. 2 సార్లు ఆఫ్తాబ్ ఫ్లాట్‌కు కొత్త గర్ల్‌ఫ్రెండ్‌

శ్రద్ధా వాకర్ హత్య కేసుకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. ఇటీవల ఆఫ్తాబ్ కొత్త గర్ల్ ఫ్రెండ్‌ను దర్యాప్తు వర్గాలు విచారించగా, ఆమె కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. శ్రద్ధా శరీర భాగాలు ఫ్రిడ్జ్‌లో ఉండగానే... తాను రెండుసార్లు ఆఫ్తాబ్ ఫ్లాట్‌కు వెళ్లినట్లు సదరు యువతి అంగీకరించింది. అఫ్తాబ్ ఏ మాత్రం అనుమానం రాకుండా ప్రవర్తించాడని, ఏమీ జరగనట్లే సాధారణంగా ఉన్నాడని పోలీసులకు చెప్పింది.

Updated : 30 Nov 2022 19:32 IST

మరిన్ని