Murder Case: దిల్లీ హత్యోదంతంలో.. అఫ్తాబ్‌ను ఎలా పట్టుకున్నారంటే..?

క్రైం థ్రిల్లర్‌ను తలపిస్తున్న దిల్లీ హత్యోదంతం ఘటన.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో నిందితుణ్ని పోలీసులు ఎలా పట్టుకున్నారు? అఫ్తాబ్  చెప్పిన పొంతలేని సమాధానాలే ఆయన్ను పట్టించాయా? దుండగుణ్ని ఇరుకున పెట్టే ఆధారాలను దర్యాప్తు వర్గాలు ఎలా కనుగొన్నాయి? ఆన్‌లైన్‌ లావాదేవీలు, ఇన్‌స్టా చాటింగ్‌లు.. అఫ్తాబ్‌ పట్టుకోవడంలో ఎలా ఉపయోగపడ్డాయి? ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి..!

Published : 16 Nov 2022 21:59 IST

Tags :

మరిన్ని