Shraddha Murder Case: ఫ్రిజ్‌లో శవం ఉండగానే డాక్టర్‌తో అఫ్తాబ్‌ డేటింగ్‌!

యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన.. శ్రద్ధా వాకర్ హత్యకు సంబంధించి సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిందితుడు అఫ్తాబ్ అరాచకాలకు సంబంధించి రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. శ్రద్ధా శరీర భాగాలు ఫ్రిడ్జ్ లో ఉండగానే అఫ్తాబ్ ఓ వైద్యురాలితో డేటింగ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. శ్రద్ధాను పరిచయం చేసుకున్న డేటింగ్ యాప్ ద్వారానే ఆమెను తన వలలో పడేసినట్లు గుర్తించారు. ఇంకా అనేక మంది యువతులతో డేటింగ్  యాప్ ద్వారా అఫ్తాబ్ సంబంధం ఏర్పరుచుకున్నట్లు దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి.

Updated : 26 Nov 2022 21:56 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు