Shraddha Murder Case: శ్రద్ధా వాకర్‌ను క్షణికావేశంలో హత్య చేశా: అఫ్తాబ్‌

కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్‌ను క్షణికావేశంలో హత్య చేసినట్లు నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా కోర్టు ముందు అంగీకరించాడు. ఈ కేసు విచారణలో పోలీసులకు సహకరిస్తున్నట్లు తెలిపారు. అఫ్తాబ్‌కు పోలీసు కస్టడీని న్యాయస్థానం మరో నాలుగు రోజులు పొడిగించింది. అతడికి పాలిగ్రాఫ్ పరీక్ష చేసేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది.

Published : 22 Nov 2022 16:49 IST
Tags :

మరిన్ని