Shraddha: శ్రద్థా వాకర్‌ హత్య కేసులో రోజుకో కొత్త విషయం

దిల్లీలో సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్య కేసులో రోజుకో విషయం బయటకొస్తోంది. నిందితుడు ఆఫ్తాబ్.. పోలీసు కస్టడీలో చెప్పిన విషయాలే నార్కో, పాలిగ్రాఫ్ పరీక్షల సందర్భంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకోసం నిందితుడు ముందుగానే రిహార్సల్ చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Published : 03 Dec 2022 18:33 IST

Tags :

మరిన్ని