Economy: జనాభా తగ్గుదలతో చైనా ఆర్థిక వ్యవస్థకు దెబ్బ..!

ప్రపంచ జనాభాలో అగ్రస్థానంలో ఉన్న చైనాను వెనక్కి నెట్టి భారత్ మొదటి స్థానానికి చేరుకున్నట్లు ఇటీవలే ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. తగ్గుతున్న జనాభాతో.. ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానమనే ట్యాగ్‌ను కోల్పోయే స్థితికి చైనా (China)పడిపోయింది. తగ్గుతున్న జనాభా.. బీజింగ్ ఆర్థిక వ్యవస్థపై విపరీత ప్రభావాలు చూపిస్తాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.l

Published : 16 May 2023 16:32 IST
Tags :

మరిన్ని