Shriya Saran: ‘నాటు నాటు’కు ఆస్కార్ రావడం చాలా సంతోషంగా ఉంది: శ్రియ

‘ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR)’లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం.. చాలా సంతోషంగా ఉందని నటి శ్రియ పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉందన్నారు. 

Published : 13 Mar 2023 16:47 IST
Tags :

మరిన్ని