Shubman Gill: శుభ్‌మన్‌ గిల్‌ సృష్టించిన సరికొత్త రికార్డులివే..!

హైదరాబాద్ వన్డేలో ద్విశతకంతో చెలరేగిన భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్  ఖాతాలో పలు రికార్డులు చేరాయి. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా, వేగవంతంగా వెయ్యి పరుగులు మైలురాయి చేరుకున్న భారత బ్యాటర్‌గా, న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన భారత ఆటగాడిగా ఇలా గిల్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

Published : 18 Jan 2023 20:10 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు