Siddipet: ఒకరినొకరు విడిచి ఉండలేక చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య

ఇద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. ఇంతలో అమ్మాయికి వేరే వ్యక్తి తో వివాహం జరిగింది. అయినా వారిద్దరూ ప్రేమానుబంధాలను వీడలేక మనస్తాపం చెంది చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లిలో చోటు చేసుకుంది. 

Published : 25 May 2022 13:16 IST

Tags :

మరిన్ని