Dussehra Festival: విజయదశమి.. ఇంత విశిష్టతకు కారణాలేంటి?

తొమ్మిది రోజుల ఉత్సవం.. రోజుకు ఒక్కో అలంకారం.. ఆట పాటలు.. పిండి వంటకాలు.. ఏటా ఆశ్వయుజశుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజశుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా జరిగే దేవి నవరాత్రులు.. పదవ రోజు విజయదశమి. దసరా ప్రత్యేకతలు ఇవి. మరి ప్రతి ఏడాది దసరా ఉత్సవాలను ఇంత ఘనంగా ఎందుకు జరుపుతారు? దేశంలో ఎన్నో పండగలు ఉన్నా.. ఆ అమ్మవారిని కొలిచే విజయదశమి ఎందుకు ఇంత విశిష్టత సంతరించుకుంది. ఆ చరిత్ర, ప్రాశస్త్యం.. ఈ వీడియో ద్వారా ఒకసారి తెలుసుకుందాం.

Published : 05 Oct 2022 07:22 IST

Tags :

మరిన్ని