Type 2 Diabetes: టైప్‌-2 డయాబెటిస్‌.. సంకేతాలివే..!

టైప్‌-2 డయాబెటిస్‌(Type 2 Diabetes). దీనినే మధుమేహం అంటాం. ఇప్పుడిది దాదాపు ప్రతి ఇంటి సమస్యగా మారింది. మధుమేహంతో బాధపడుతూ.. దాని కారణంగా ఇతర అనారోగ్యాలకు గురవుతున్నవారు ఇటీవల పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో టైప్‌-2 డయాబెటిస్‌ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.   

Published : 27 Feb 2023 11:22 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు