Salt: ఉప్పు అధికంగా తీసుకుంటున్నారా?.. ముప్పు ముందుంది జాగ్రత్త..!

మన వంటల్లో ఉప్పు ప్రాధాన్యత ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అలాంటి ఉప్పును అధికంగా తీసుకోవడం అనారోగ్యానికి దారితీస్తుందని వైద్యలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మన శరీరంలో ఉప్పు ఎక్కువవుతోంది అని తెలుసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Published : 31 Dec 2022 14:56 IST

Tags :

మరిన్ని