Dasara: ‘దసరా’లో.. ఊర మాస్‌ ‘సిల్క్‌ బార్‌ సీన్‌’ చూశారా!

నాని (Nani) కథానాయకుడిగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా మూవీ ‘దసరా’ (Dasara). కీర్తిసురేశ్‌ (keerthy suresh) కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచిన సిల్క్‌ బార్‌ సీన్‌ (Silk Bar Scene)ను చిత్ర బృందం విడుదల చేసింది.

Published : 16 Apr 2023 12:07 IST
Tags :

మరిన్ని