Singareni: పర్యావరణ సమతౌల్యానికి సింగరేణి ప్రత్యేక చర్యలు

బొగ్గు (Coal) ఉత్పత్తిలో సింగరేణి (Singareni)కి ప్రత్యేక స్థానం ఉంది. మొత్తం 6 జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి.. నిత్యం 2.20 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తోంది. ఐతే బొగ్గు ఉత్పత్తి, నిర్వహణ సందర్భంలో వచ్చే దుమ్ము, ధూళి కారణంగా పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటోంది. దీన్ని నియంత్రించేందుకు రామగుండం లోని మొదటి ఓపెన్ కాస్ట్ లో మొక్కల పెంపకంతో పాటు, అనేక చర్యలు చేపడుతూ మొత్తం సింగరేణి సంస్థకే ఆదర్శంగా నిలుస్తోంది.

Updated : 30 May 2023 12:08 IST

Tags :

మరిన్ని