Singer Rachitha: సింగర్‌ రచిత రాయప్రోలు స్పెషల్ ఇంటర్వ్యూ!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం ఇండస్ట్రీలో గాయనీ గాయకులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయని, ప్రతిభ ఉంటేనే ఈ రంగంలో ఎక్కువకాలం కొనసాగుతారని యువ గాయని రచిత రాయప్రోలు(Singer Rachitha) అన్నారు. ‘అఖండ’, ‘రాధేశ్యామ్‌’, ‘భీమ్లా నాయక్‌’, ‘సర్కారువారి పాట ’ తదితర చిత్రాల్లో పాటలు పాడి అలరించారామె. ఈ సందర్భంగా ఇచ్చిన స్పెషల్‌ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు. . తాను ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నానని, తనకు పాడటమంటే ప్యాషన్‌ అని చెప్పుకొచ్చారు. ఇంకా రచిత పంచుకున్న ఆసక్తికర ముచ్చట్లు మీరూ చూసేయండి.

Published : 27 Jun 2022 14:48 IST

Tags :

మరిన్ని