Rihana Dance: గర్భంతో గాల్లో పాప్‌ సింగర్ డ్యాన్స్‌.. ప్రేక్షకుల్లో ఆశ్చర్యం

అమెరికా (America)లోని అరిజోనాలో జరుగుతున్న ‘స్టేట్ బౌల్‌ ఆఫ్‌ టైం షో’లో పాప్‌ సింగర్ రిహానా (Singer Rihana) చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. గర్భిణిగా ఉన్న రిహానా పాట పాడటంతో పాటు నృత్యం చేయడం ఆశ్చర్యపరిచింది. గాలిలో వేలాడదీసిన చతురస్రాకారపు వేదికపై నిలబడి ఆమె చేసిన ప్రదర్శన ఆద్యంతం అలరించింది. 9 నెలల క్రితమే బిడ్డకు జన్మనిచ్చిన రిహానా.. ప్రస్తుతం రెండోసారి గర్భంతో ఉంది. 

Updated : 13 Feb 2023 18:41 IST

Tags :

మరిన్ని