Sunitha: ఆ మాట కోసమే ఎదురుచూస్తున్నా!: గాయని సునీత

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్(RRR)’ చిత్రం నుంచి ‘నాటు నాటు’ పాట.. ఆస్కార్‌ పురస్కారం కైవసం చేసుకుందనే వార్త కోసం తాను సైతం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు గాయని సునీత చెప్పారు. ఆస్కార్‌ బరిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సత్తాచాటాలని ఆకాంక్షించారు. చిత్ర బృందానికి ముందస్తుగా అభినందనలు తెలిపారు.

Updated : 11 Mar 2023 17:12 IST

Tags :

మరిన్ని