Single Major Subject: ‘సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు’ విధానంతో పేద విద్యార్థులకు అవకాశాలు దూరం!

డిగ్రీలో ఈ విద్యా సంవత్సరం నుంచి తీసుకొస్తున్న సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు (Single Major Subject) విధానంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మూతపడే పరిస్థితి నెలకొంది. ఎలాంటి అధ్యయనం లేకుండా ఉన్నత విద్యామండలి హడావుడిగా తీసుకొచ్చిన ఈ విధానం.. పేద విద్యార్థుల అవకాశాలకు గండికొడుతోందని విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 30 May 2023 12:16 IST

Tags :

మరిన్ని