TSPSC: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అభియోగపత్రం దాఖలుకు సిట్ సిద్ధం

టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అభియోగపత్రం దాఖలు చేసేందుకు సిట్ (SIT) అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రాథమికంగా అభియోగపత్రాన్ని రూపొందించిన అధికారులు.. న్యాయ సలహా అనంతరం నాంపల్లి కోర్టులో దాఖలు చేయనున్నారు. 37 మంది నిందితుల పేర్లు అభియోగపత్రంలో పొందుపరచనున్నారు. ఈ కేసులో సిట్ అధికారులు ఇప్పటికే 50 మందిని అరెస్ట్ చేశారు. 

Published : 08 Jun 2023 09:22 IST

మరిన్ని