TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో.. ప్రభుత్వ అధికారి హస్తం!

టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ అని ఇప్పటివరకు అందరికీ తెలిసిందే. కానీ, ఓ ప్రభుత్వ అధికారి హైటెక్ పద్ధతిలో అభ్యర్దులను పరీక్ష రాయించడమే కాకుండా.. ఏఈ పేపర్లను విక్రయించి రూ.కోటికిపైగా సంపాదించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఒప్పందం కుదుర్చుకున్న అభ్యర్ధుల కోసం ఆ అధికారి చేసిన కృషిని చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఇప్పటివరకు 50 మంది అరెస్ట్ కాగా.. ప్రభుత్వాధికారి జాబితాలో చాలామందే ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Published : 01 Jun 2023 09:26 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు