Telangana News: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సిట్ ముందుకు న్యాయవాది ప్రతాప్ గౌడ్‌

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖతోపాటు హైదరాబాద్ అంబర్ పేటకు చెందిన చెందిన న్యాయవాది పోగులకొండ ప్రతాప్ గౌడ్‌లను సిట్  8 గంటల పాటు ప్రశ్నించింది. నందకుమార్‌కు ప్రతాప్ గౌడ్ భారీగా డబ్బులు ఇచ్చినట్లు గుర్తించిన సిట్.. అందుకు కారణాలను ఆరా తీసింది. నిందితులు కేంద్రం ఆధీనంలోకి పదవి ఇప్పిస్తామని నమ్మించడంతో ఈ డబ్బులు ఇచ్చినట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది.

Published : 26 Nov 2022 13:02 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు