TSPSC: టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డికి సిట్‌ ప్రశ్నల వర్షం

టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ కేసు కీలక దశకు చేరుకుంది. కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డిపై సిట్ (SIT) ప్రశ్నల వర్షం కురిపించింది. నిందితుడు ప్రవీణ్  గ్రూప్ -1 (Group 1) పరీక్ష రాస్తున్నాడని తెలిసి కూడా.. అతడిని ఎందుకు సెలవులపై పంపలేదని అనితా రామచంద్రన్‌ను ప్రశ్నించింది. గ్రూప్ -1లో వంద మార్కులకుపైగా సాధించిన రమేశ్.. తన పీఏ అని లింగారెడ్డి అంగీకరించారు. అటు.. కీలక నిందితురాలు రేణుక రాథోడ్ బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

Published : 02 Apr 2023 09:23 IST

మరిన్ని