TSPSC: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లికేజీ.. ఒకరికి తెలియకుండా మరొకరు బేరసారాలు..!

టీఎస్‌పీఎస్సీ(TSPSC) ప్రశ్నాపత్రాల లికేజీ నిందితులు.. ఒకరికి తెలియకుండా మరొకరు పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను విక్రయించారు. ఒకదాని తర్వాత ఒకటీగా మూడు ప్రశ్నపత్రాలను లీక్ చేశారు. ఏఈ ప్రశ్నపత్రం కొనుగోలు చేసిన వ్యక్తిని సిట్ తాజాగా అరెస్ట్  చేసింది. అటు గ్రూప్ -1(Group 1)లో 100కుపైగా మార్కులు వచ్చినవారిని పిలిచి విచారిస్తోంది. 15 అంశాలతో కూడిన ప్రశ్నావళి రూపొందించి సమాధానాలు ఇవ్వాలని కోరింది.

Published : 27 Mar 2023 09:17 IST

Tags :

మరిన్ని