Sita Ramam: ఓ మంచి స్క్రిప్టులో భాగం కావాలనుకున్నాను: సుమంత్‌

దుల్కర్‌ సల్మాన్, మృణాల్‌ ఠాకూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతా రామం’. హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రష్మిక, సుమంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం పంచుకున్న విశేషాలు మీకోసం.

Published : 31 Jul 2022 19:24 IST

Tags :

మరిన్ని