Sita Ramam: ‘సీతా రామం’ ప్రీరిలీజ్‌ ఈవెంట్

మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో నటిస్తున్న ప్రేమకథా చిత్రం. ‘సీతా రామం’. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. రష్మిక కీలకపాత్రలో నటిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను అశ్వనీదత్‌, ప్రియాంకదత్‌ నిర్మిస్తున్నారు. ఆగస్టు 5న ‘సీతారామం’ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రీరిలీజ్‌ ఈవెంట్ ప్రత్యక్షప్రసారం.  

Published : 03 Aug 2022 18:17 IST

Tags :

మరిన్ని