Sita Ramam: తెలుగు హీరోల్లో వారిద్దరూ ఇష్టం: మృణాల్‌ ఠాకూర్‌

దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రం ‘సీతారామం’. అశ్వినీదత్‌ నిర్మాత. రష్మిక, సుమంత్‌, గౌతమ్‌ మేనన్‌ కీలక పాత్రలు పోషించారు. విశాల్‌ చంద్రశేఖర్‌ స్వరాలందించారు. ఈ సినిమా ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ చిత్రంలోని ఈ చిత్రంలోని ‘‘ఇంతందం దారి మళ్లిందా’’ అనే గీతాన్ని సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.

Published : 06 Jul 2022 18:47 IST

Tags :

మరిన్ని