Six tastes: రోజువారీ ఆహారంలో షడ్రుచులు.. ఎంత ఆరోగ్యకరమంటే..!

షడ్రుచులు అనగానే మనందరికీ ముందుగా ఉగాది పచ్చడి గుర్తుకొస్తుంది. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు.. ఈ ఆరు రుచుల్ని కేవలం ఉగాది రోజుకే పరిమితం చేయకుండా.. ప్రతిరోజూ ఆహారంలో తగు పాళ్లలో ఉండేలా చూసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. షడ్రుచుల్ని దైనందిన ఆహారంలో భాగం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. 

Published : 10 Aug 2022 17:04 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు